KGF Director Prashanth Neel Next Film With Mahesh Babu..?? | Filmibeat Telugu

2019-03-08 383

Film Nagar source said that, KGF director Prashanth Neel is in talks to direct Superstar Mahesh Babu in his next. We have to wait to see if Prashanth Neel impresses Mahesh Babu or NOT.
#maheshbabu
#kgf
#prashanthneel
#tollywood
#namratha
#filmnagar
#maharshi
#anilravipudi
#saaho
#rrr
#ntr

మంచి కంటెంట్ ఉంటే సౌత్ స్టార్స్ నటించిన సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతాయని బాహుబలి, బాహుబలి 2తో నిరూపితం అయింది. దీంతో పాటు కన్నడ నటుడు యష్ నటించిన 'కెజిఎఫ్' కూడా హిందీతో పాటు అన్ని భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. మరో వైపు ప్రభాస్ 'సాహో'తో, రామ్ చరణ్, ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కూడా కేవలం తెలుగు రాష్ట్రాలకు లేదా సౌత్ ఇండియాకే పరిమితమైన సినిమాలకే పరిమితం కాకుండా ప్యాన్ ఇండియా లెవల్ మూవీస్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమంతో ఆ స్థాయి చిత్రాలు తీయగల దర్శకులు మంచి కథతో ముందుకు వస్తే తాను చేయడానికి సిద్ధమనే సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.