ICC Cricket World Cup 2019 : Sourav Ganguly Says India Should Not Consider Jadeja,Vijay Shankar

2019-03-08 228

Of late, the selection of the players in the Indian National Cricket Team has become a talk of the town. With 2 spots left in the squad, a lot of players is fighting to get the ticket for the ICC World Cup 2019 . In between, the former Indian skipper Sourav Ganguly makes a brave call saying that Vijay Shankar should be considered over Ravindra Jadeja.
#ICCWorldCup2019
#SouravGanguly
#VijayShankar
#RavindraJadeja
#ambatirayudu
#klrahul
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా జడేజా వద్దని, అతడి స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేయాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోందని గంగూలీ కొనియాడాడు. హార్దిక్‌ పాండ్యా, విజయ్ శంకర్‌, కేదార్‌ జాదవ్‌ల రూపంలో భారత జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండగా వరల్డ్‌కప్ లాంటి టోర్నీకి జడేజా అక్కర్లేదని గంగూలీ స్పష్టం చేశాడు.