India Vs Australia 2019,2nd ODI : Dhawan Is One Good Knock Away From Finding Form Says Ashish Nehra

2019-03-05 165

Former Indian seamer Ashish Nehra believes opener Shikhar Dhawan is one good knock away from finding form. Dhawan hasn't been at his best in the recent past and he would like to pull up the socks. In fact, Dhawan has scored only two fifties in the last 15 One Day Internationals.
#IndiaVsAustralia20192nd ODI
#MSDhoni
#ViratKohli
#rohithsharma
#AshishNehra
#cricket
#teamindia

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో డకౌటైన భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కి మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా మద్దతుగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా అవకాశమివ్వాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

Videos similaires