Rana Daggubati health issues became viral topic in Tollywood.
#Ranadaggubati
#RanaDaggubatiKidneyProblem
#daggubatiranawithtrisha
#ntrmahanayakudu
#Tollywood
సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా హీరో రానా ఎప్పుడూ స్టార్ ఇమేజ్ కోసం పాకులాడలేదు. విలక్షణమైన పాత్రలు చేస్తూ నటుడిగా మంచి స్థాయికి చేరుకున్నాడు. బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడిగా నెగిటివ్ రోల్ పోషించి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం రానా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు.