Many pointed out that Priya Prakash Varrier is not the heroine of Oru Adaar Love, but Noorin Shereef is. She had more screen time and a well-rounded character than Priya Prakash Varrier. Noorin revealed that her character was sidelined after Priya Prakash Varrier's wink became viral, even though she was signed as the heroine of Oru Adaar Love.
#OruAdaarLove
#NoorinShereef
#PriyaPrakashVarrier
#gadharoleinoruadharlove
#roshan
#tollywood
లవ్, రొమాన్స్, ఫ్రెండ్‌షిప్ లాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవర్స్ డే సినిమా ( మలయాళంలో ఓరు ఆడార్ లవ్ )కు అన్నివర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నది. మంచి వసూళ్లతో ఈ సినిమా మూడోవారంలోకి ప్రవేశించనున్నది. ఈ చిత్రంలో నటించిన రోషన్, ప్రియా వారియర్, నూరిన్ షరీఫ్ పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. సినిమా విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నూరీన్ షరీష్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.