India vs Auatralia 2019: Pat Cummins says Jasprit Bumrah is one the best in the world

2019-02-27 1

Pat Cummins could not help but praise another fast bowler on the top of his game -- Jasprit Bumrah, saying the Indian's pace and accuracy has made him a serious threat in all three formats. Cummins has been Australia's standout fast bowler over the last 12 months and has even made some useful contributions with the bat, including in the first Twenty20 International against India in Visakhapatnam on Sunday, when he got a crucial four and a double on the final two balls to pull off a three-wicket win for his team. Bumrah, on the other hand, brought back India into the game by taking two wickets in the 19th over in which he conceded just two runs. In his comeback game, he showed how invaluable he has become for India in all three formats
#indiavsaustraliat20
#jaspritbumrah
#patcummins
#indiavsaustralia
#cricket
#jhyerichardson
#iccworldcup2019
#australiainindia2019

టీమిండియా యువ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముందు మీడియాతో మాట్లాడిన ప్యాట్ కమ్మిన్స్ బుమ్రా బౌలింగ్ అద్భుతమంటూ కొనియాడాడు.కమిన్స్ మాట్లాడుతూ "బుమ్రా బౌలింగ్‌ అద్భుతంగా ఉంటుంది. అతడి బౌలింగ్‌లో రెండు ప్రాథమిక అంశాలు బాగుంటాయి. ఒకటి వేగంగా బంతి విసురుతాడు. రెండోది కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అలా బంతులు విసిరే బౌలర్లు ఎవరైనా సరే బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గా మారతారు" అని అన్నాడు.