India VS Australia T20 2019 : Australia Pull Off Sensational Last Ball Victory Against India

2019-02-25 451

Australia defeated India by three wickets in a thrilling T20I here on Sunday . India managed only 126 for 7 in their 20 overs against Australia despite a half-century from comeback man KL Rahul. Save opener Rahul's 50 off 36 balls and Mahendra Singh Dhoni's unbeaten 29 off 37 balls, none of the other Indian batsmen could manage a significant knock.
#indiavsaustraliat20
#australiainindia 2019
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#cricketaustralia
#aaronfinch
#shikhardhawan
#yuzvendrachahal
#klrahul
#dhoni

రెండు టీ20ల సిరిస్‌లో పర్యాటక జట్టు శుభారంభం చేసింది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఆసీస్‌కు నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు కఠోరంగా శ్రమించారు. ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా కమిన్స్‌ (7), రిచర్డ్‌సన్‌ (7) చెరో బౌండరీ బాది ఆ జట్టుకు విజయం అందించారు. దీంతో రెండు టీ20ల సిరిస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది.భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా... చాహల్, పాండ్యాలకు చెరో వికెట్ లభించింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే భారత బౌలర్లు 5 పరుగులకే 2 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బకొట్టారు. స్టొయినిస్‌ (1), ఫించ్‌ (0) సింగిలి డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు.