Mahesh Babu's Maharshi Postponed Again,Here Is The Release Details

2019-02-23 390

Mahesh Babu's Maharshi postponed again. According to the industry sources said the movie scheduled to release in June.
#Maharshi
#MaheshBabu
#vamsipaidipally
#poojahegde
#dilraju
#ashwinidutt
#tollywood

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 25 విడుదల చేయాలని కొన్ని రోజుల క్రితమే డిసైడ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఇది ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. సినిమా ఔట్‌పుట్ మీద మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు రీ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.