ICC Cricket World Cup 2019 : Team India Will Follow Cricket Board's Decision, Says Yuzvendra Chahal

2019-02-22 174

Leg-spinner Yuzvendra Chahal expressed that the decision is not in the team’s hands. If the BCCI directs the team to play then it will play, otherwise it will forfeit the match against Pak in the ICC World Cup.
#iccworldcup2019
#indiavspak
#teamindia
#bcci
#pakistan
#yuzvendrachahal
#pulwamaIncident
#england
#manchester

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై యావత్ భారతవనిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో పాక్‌తో భారత మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.దీంతో అసలు భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించాలా? వద్దా అనే చర్చ జరుగుతోంది. తాజాగా భారత్-పాక్ మ్యాచ్‌పై టీమిండియా చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్పందించాడు. వరల్డ్ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ని ఆడమంటే ఆడతామని చాహల్ వెల్లడించాడు. పాక్‌తో మ్యాచ్ నిర్ణయం మా చేతుల్లో లేదని చాహల్ అన్నాడు.