Lok Sabha Election 2019 : Rajahmundry Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

2019-02-21 5

Lok Sabha Election 2019:Know detailed information on Rajahmundry Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Rajahmundry.
#LokSabhaElection2019
#Rajahmundryloksabhaconstituency
#MuraliMohan
#BodduVenkataramanachowdary
#tdp
#ysrcp

1. రంజైన రాజ‌కీయాల‌కు చిరునామా గా ఉండే రాజ‌మండ్రి లోక్‌స‌భ ఎప్పుడూ ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక‌త చాటుకుంటూనే ఉంది. ప‌లువురు ప్ర‌ముఖులు ఇదే నియెజ‌క‌వ‌ర్గం నుండి లోక్‌స‌భలో కాలు పెట్టారు. ప‌లువురు ఇక్క‌డి నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తూనే కేంద్ర మంత్రుల‌య్యారు. సోద‌రులైన ప‌ట్టాభిరామారావు..స‌త్య‌నారాయ‌ణ రావులు ఇద్ద‌రూ కేంద్ర మంత్రులుగా ప‌ని చేసారు. ప్ర‌స్తుతం నిత్యం వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలిచే ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సైతం ఇక్క‌డి నుండి రెండు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇక‌, 2014 లో ప్ర‌మ‌ఖ సినీ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ ఇక్క‌డి నుండే లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని మూడు లోక్‌స‌భ స్థానాల్లో రాజ‌మండ్రి నుండి గెలుపు ప్ర‌తీ పార్టీ కి కీల‌క‌మే. అసలైన వ్యూహా - ప్ర‌తి వ్యూహాలు ఇక్క‌డి రాజ‌కీయాల్లో క‌నిపిస్తాయి.