World Cup 2019: Mohammad Shami's Presence Is Important For India In World Cup 2019?| Oneindia Telugu

2019-02-21 69

World Cup 2019:However, with the tournament being played in England, where fast bowlers come into the game, India should have a bowler, who can take you the wickets. Mohammad Shami has got the ability to keep the runs in check and can hit those uncomfortable lengths of the batsmen more often than not.
#WorldCup2019
#mohammedshami
#MSDhoni
#viratkohli
#rohithsharma
#shikhardhavan
#YuzvendraChahal
#teamindiapubg
#cricket
#teamindia

మహమ్మద్ షమీ... మూడు నెలల క్రితం కుటుంబ సమస్యలతో సతమతమయ్యాడు. దీంతో షమీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కడమే గగనంగా మారింది. అయితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మూడో పేసర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.