Did Balakrishna Backtrack On His Promise To Kathanayakudu Distributors?

2019-02-21 173

NTR Mahanayakudu' distributors are reportedly got the information that they will only get the commission but no refund for NTR Kathanayakudu losses. Upon learning this, the buyers left in shock.
#ntrmahanayakudu
#balakrishna
#krishjagarlamudi
#tollywood
#commission
#norefund
#buyers
#distributors
#raana
#kalyanram

ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదలవ్వగా... డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. సెకండ్ పార్ట్ రిలీజ్ నేపథ్యంలో ఇటీవల నిర్మాతలు, బయ్యర్ల మధ్య చర్చలు జరిగాయని... మొదటి భాగం వల్ల ఏర్పడ్డ నష్టాలను బాలయ్య కూడా కొంత భరించడానికి సిద్ధమయ్యారని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. 'ఎన్టీఆర్-మహానాయుకుడు' సినిమా ద్వారా వచ్చే రెవెన్యూలో 40 శాతం బయ్యర్లకు ఇచ్చి వారి నష్టాలను కొంతమేర పూడ్చడానికి బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నిర్ణయంపై ట్రేడ్ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.