Virat Kohli Can Cross Sachin Tendulkar's ODI Centuries Record?? | Oneindia Telugu

2019-02-20 66

Munish Bali, the assistant coach of Virat Kohli-led India's U-19 World Cup-winning team of 2008 believes the current Indian captain can break Sachin Tendulkar's record of most ODI centuries.
#ViratKohli
#SachinTendulkar
#MunishBali
#MSdhoni
#rohithsharma
#risshabpanth
#dineshkarthik


క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పక అధిగమిస్తాడని భారత అండర్-19 జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్‌ మునీశ్ బాలి పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో బాలి మాట్లాడుతూ సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలుగొడతాడని జోస్యం చెప్పాడు.