India vs Australia : Shankar Has Said That He Will Try To Bowl Best In Australia Series.

2019-02-18 64

For the first two ODIs, for the last three ODIs, two Tea 20s were announced specifically for the teams. Vijay Shankar was included in the T20 and ODI squad for the selectors. The all-rounder, Vijay Shankar, has said that he will try to bowl best if he gets a chance in Australia.
#indiavsaustralia
#australiainindia2019
#vijayshankar
#teamindia
#indiancricketteam
#bcci
#newzealand
#england
#australia


ఫిబ్రవరి 24 నుంచి స్వదేశంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్‌కు తెరలేవనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు శుక్రవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించారు. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో విజయ్ శంకర్‌కి టీ20, వన్డే జట్టులోనూ చోటు లభించింది. దీంతో ఆస్ట్రేలియాపై అవకాశం లభిస్తే అత్యుత్తమంగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తానని టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ వెల్లడించాడు.