AP Assembly Election 2019:Know detailed information on Yemmiganur Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Yemmiganur.
#APAssemblyElection2019
#YemmiganurAssemblyConstituency
#BVjayanagesearReddy
#KJaganMohanReddy
#ysrcp
#tdp
1. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎమ్మిగనూరు మండలం మొత్తంగా...పత్తికొండ నియోజకవర్గం నుండి గోనిగండ్ల మండలం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేరింది. మాజీ ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి లు ఇక్కడి నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.