Ind Vs NZ : Hardik Pandya Facepalms Himself With Both Hands After Two Catches Go Begging In One Over

2019-02-11 250

After Hardik Pandya’s return to international cricket, he has hardly lost his cool and apart from that odd “Kya Yaar” comment to Shikhar Dhawan, he has remained largely silent. However, he failed to control his emotion after two catches were dropped in his one over, and facepalmed to show his anger.
#Indiavsnewzealand
#3rdT20
#Hardhikpandya
#MSDhoni
#rohithsharma
#khaleelahmad
#bhuvaneswarkumar
#cricket
#teamindia

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టులోని ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలపై ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారత్ బౌలర్లలో కృనాల్ పాండ్య‌ా (0/54), హార్దిక్ పాండ్యా (0/44) ధారాళంగా పరుగులిచ్చారు.