AP Assembly Election 2019 : Srisailam Assembly Constituency,Sitting MP, MP Performance Report

2019-02-06 2

AP Assembly Election 2019:Know detailed information on Srisailam Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Srisailam.
#APAssemblyElection2019
#SrisailamAssemblyConstituency
#BuddaRajaSekharaReddy
#SilpaChakrapaniReddy
#ysrcp
#tdp

1. క‌ర్నూలు జిల్లా లో గల శ్రీశైలం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం..
గ‌తంలో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం 2009 లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గంగా ఏర్పా టు అయింది. ఏరాసు - బుడ్డా కుటుంబాలే ఈ ప్రాంతంలో తొలి నుండి రాజ‌కీయంగా ఆధిప‌త్యం కొన‌సాగిస్తున్నాయి. ప్ర‌ముఖ ఆధ్యాత్మిక కేంద్ర‌మైన శ్రీశైలం కావ‌టం తో ఇక్క‌డ ఆధ్యాత్మిక‌త‌తో పాటుగా..వ‌ర్గా రాజ‌కీయాలు ఎక్కువే.