India vs New Zealand,MS Dhoni,Kuldeep Yadav,yuzvendra Chahal,kedar jadav,muttiah muralitharan,cricket,team india
Dusc : MS Dhoni, in a jovial mood, while talking to Kuldeep was heard saying, “Phenkne de isko. Muralitharan se fielding mein usko farak padta hai (which literally translates to: Let him bowl. He is bothered more than Muralitharan in field settings).” Kuldeep laughed hilariously in response as the action resumed the very next second.
#IndiavsNewZealand
#MSDhoni
#KuldeepYadav
#yuzvendraChahal
#kedarjadav
#muttiahmuralitharan
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి బౌలర్లకు సలహాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ధోని సలహాలు పాటించి స్పిన్నర్లు అనేకసార్లు తమ ఖాతాల్లో వికెట్లు వేసుకున్న సందర్భాలు అనేకం. ధోని స్టంప్ మైక్స్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూజిలాండ్‌తో గత ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో కేదార్ జాదవ్‌కి బంతి ఎక్కడ వేయాలో సలహా ఇచ్చాడు. ధోని చెబుతున్న మాటలను స్టంప్ మైక్‌లో నమోదయ్యాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ధోని మరాఠీలో జాదవ్‌కి సలహాలు ఇచ్చాడు. ఐదో వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కేదార్ జాదవ్ 39వ ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్నాడు.