Ram Gopal Varma Makes Sensational Comments On Lakshmi’s NTR Release Date

2019-02-05 2,325

am Gopal Varma made sensational comments on Lakshmi’s NTR release date. He said that, He will see once end, if someone obstruct Lakshmi's NTR relaase.
#RamGopalVarma
#lakshmisntr
#NTRamaRao
#lakshmiparvathi
#Biopictrend

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వస్తున్న సినిమాలపై వివాదాలు ఇటీవల మీడియాలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల హంగామా భారీగానే కనిపిస్తున్నది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలపై దర్శకుడు వర్మ చేస్తున్న కామెంట్లు మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇటీవల వర్మ చేసిన వ్యాఖ్యలు వైలర్ అవుతున్నాయి. అవేమిటంటే..

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్‌ను దర్శకుడు వర్మ వినూత్నంగా చేస్తున్నారు. బాహుబలిని ఎవరు చంపారు అనే ట్యాగ్‌లైన్‌ మాదిరిగా ఎన్టీఆర్‌ను ఎవరు వెన్నుపోటు పొడిచారు అనే ప్రశ్నను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. చంద్రబాబు నాయుడు (సీబీఎన్) అనే విధంగా పోస్టును పెట్టడం అందర్నీ ఆకట్టుకొంటున్నది.