Batting coach Sanjay Bunger has responded to the criticism of India's worst performance in the fourth ODI against New Zealand. He said that Those who criticize the failure of the Indian team will hurt the newcomers. Those who are not inspired by the game make similar comments.
#sanjaybanger
#response
#4thodi
#defeat
#criticism
#worstperformance
#newzealand
#dhoni
#kohli
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా చెత్త ప్రదర్శనపై వస్తోన్న విమర్శలపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు. కోహ్లీ, ధోనీ లేకపోవడం వల్లే టీమిండియా మ్యాచ్ ఓడిపోయిందని వస్తోన్న విమర్శలపై సంజయ్ బంగర్ మీడియాతో మాట్లాడాడు.
"హామిల్టన్ వన్డే టీమిండియాకు ఎంతో మేలు చేసింది. ఇక్కడ ఈ పరిస్థితి తలెత్తింది కాబట్టి టీమిండియాకు దీని నుంచి పాఠం నేర్చుకునే అవకాశం కలిగింది. ఇదే పరిస్థితి వరల్డ్ కప్‌లో ఎదురైతే టీమిండియా ఆశలు గల్లంతయ్యేవి. వరల్డ్ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో కొందరు గాయం వల్ల దూరం కావచ్చు. మరికొందరు టోర్నీలోనే ఆడకపోవచ్చు" అని అన్నాడు.