Lab Dub Movie Released The Motion Poster

2019-02-02 1

Lab dub Movie Team was released by Motion Poster,Sreechandu is very interesting about film.Sree chandhu write the Dialogues and story for this movie. aswellas he also directed and produce the movie.Uday Kiran is providing music for this film.
#labdub
#motionposter
#sreechandu
#director
#story
#dialogues
#music
#udaykiran

లబ్ డబ్ మూవీ టీం.....ఆ చిత్ర మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.''జీరో లాంటి నన్ను హీరో ని చేసింది ప్రేమ....హీరో లాంటి నన్ను విలన్ ని చేసింది ప్రేమ....'' అంటూ సాగే సంబాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయీ.ఈ చిత్రాన్ని శ్రీచందు ఎంతో ఆసక్తికరంగా చిత్రికరిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్,డైరెక్టర్,స్టొరీ,డైలాగ్స్ శ్రీచందునే కావడం విశేషం.ఉదయ్ కిరణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.