Ind vs Nz : Dhoni, Kohli Memes Flood Internet Following India's Embarrassing 8-Wicket Defeat to Nz

2019-02-01 1

India vs New Zealand: Memes highlighting the absence of Virat Kohli and MS Dhoni surfaced online after Rohit Sharma's side suffered a humiliating 8-wicket defeat in 4th ODI at Hamilton.
#IndiavsNewZealand
#MSDhoni
#ViratKohli
#RohitSharma
#shikhardhavan
#yuzvendrachahal
#kuldeepyadav
#Hamilton

న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా చెత్త ఓటమిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తుది జట్టులో లేకుంటే టీమిండియా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉంటుందా? అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకోవడం... ఆ తర్వాత సెలక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో జట్టుని నడిపించే బాధ్యతను రోహిత్ శర్మ తీసుకున్నాడు.