Lok Sabha Election 2019 : Mahabubabad Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

2019-01-30 15

Lok Sabha Election 2019:Know detailed information on Mahabubabad Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Mahabubabad.
#LokSabhaElection2019
#Mahabubabadloksabhaconstituency
#AzmeeraSeetaramNaik
#BalramNaik
#trs
#congress


1. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
తెలంగాణ రాష్ట్రంలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో మహబూబాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం షెడ్యూల్ ట్రైబల్స్‌కు రిజర్వ్ చేయబడినది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీని పరిధిలోని ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో మహబూబాబాద్ ఏర్పడింది.