India vs New Zealand : MS Dhoni Fit For Team India Return? | Oneindia Telugu

2019-01-30 158

India vs New Zealand: Former skipper MS Dhoni looks set for a return in the playing XI in Hamilton after being spotted in the net session on the eve of the 4th match.
#IndiavsNewZealand
#MSDhoni
#4thODI
#TeamIndiaPractices
#viratkohli
#dineshkarthik
#rohithsharma


గాయం కారణంగా న్యూజిలాండ్‌తో గత సోమవారం బే ఓవల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేకి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ఇరు జట్ల మధ్య గురువారం ఉదయం హామిల్టన్ వేదికగా జరగనున్న నాలుగో వన్డేతో మళ్లీ టీమ్‌లోకి ధోని పునరాగమం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.