మోడీ బయోపిక్' షూటింగ్ ప్రారంభం.. ఎన్నికల్లోగా రిలీజ్? | Oneindia Telugu

2019-01-29 116

Prime Minister Narendra Modi biopic step forward. On Monday, the film went up on sets. Various responses came to the fore of the first look. The film is directed by Omang Kumar and Bollywood actor Vivek Oberoi plays the role of Modi.
#PMNarendraModi
#OmangKumar
#VivekOberi
#Bomanirani
#DarshanKumaar
#SandipSsingh
#Ahmadabad
#Gujrat
#Dilhi

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ చిత్ర నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. సోమవారం నాడు ఆ సినిమా.. సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో భిన్న స్పందనలు తెరపైకి వచ్చాయి. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడు నటుడు వివేక్ ఒబేరాయ్ మోడీ పాత్రను పోషిస్తున్నారు. మోడీ బయోపిక్ సినిమాకు సంబంధించి అహ్మదాబాద్ లోషూటింగ్ ప్రారంభమైంది. పలు దశల్లో గుజరాత్ లోని ఇతర ప్రాంతాల్లోనూ చిత్రీకరించనున్నారు. బొమన్ ఇరానీ, దర్శన్ కుమార్ తదితర నటులతో "పీఎం నరేంద్రమోడీ" టైటిల్ తో ఈ మూవీ రూపుదిద్దుకోనుంది. సందీప్ సింగ్, సుషేర్ ఒబేరాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.