ICICI Bank Case : CBI Investigating Officer Transferred After Signing On FIR

2019-01-28 1,187

The Central Bureau of Investigation (CBI)on Sunday has transferred the investigating officer in the ICICI Bank case as its “discreet inquiry” suggested his role in leaking information related to searches.Superintendent of Police Sudhanshu Dhar Mishra was transferred to Ranchi, a day after filing an FIR in the case against former ICICI Chief Executive Officer (CEO) Chanda Kochhar, her husband Deepak Kochhar and Videocon Group Managing Director (MD) Venugopal Dhoot on January 22, they said.
#ICICI Bank
#CBI
#Chandhakochar
#Videocon
#Venugopal


సిబిఐ లొ మరో కీలక అధికారిపై బదిలి వేటు పడింది.ఐసీఐసీఐ-వీడియోకాన్ కేసులో ఐసీఐసీఐ మాజీ బాస్ చందాకొచ్చర్‌తో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేసిన విచారణాధికారిని బదిలీ చేస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎస్పీ సుధాన్షు ధార్ మిశ్రా , సెర్చ్ ఆపరేషన్‌లు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారో అనేదానిపై సంబంధిత వ్యక్తులకు సమాచారం లీక్ చేస్తున్నారన్న ఆరొపణలు రావడం తొ సీబీఐ ఆయన్ను రాంచీకి బదిలీ చేసింది.ఐసీఐసీఐ మాజీ బాస్ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్‌ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత మిశ్రాను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అనంతరం ఈ కేసు విచరణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మోహిత్ గుప్తా నేతృత్వంలోని బృందం పలుచోట్ల దాడులు, సోదాలు నిర్వహించింది. ఈ కేసును ముందుగా విచారణ చేసిన మిశ్రా వైఖరిలో కాస్త తేడా కనిపించడంతోనే ఆయన్నుబదిలి చేసినట్టు సిబిఐ తెలిపింది.

Free Traffic Exchange