Former Indian captain, Mohammad Azharuddin, was a compliment to the Indian team after his new clinical performance against New Zealand at the second international one day at Mount Maunganui on Saturday.
#IndiaVsNewZealand3rd ODI
#ViratKohli
#msdhoni
#Shikhardhavan
#kedarjadav
#HardikPandya
#KaneWilliamson
#cricket
#teamindia
న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియాపై మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారని కొనియాడాడు. కుల్దీప్, చాహల్‌లను ఎలా ఎదుర్కోవాలో తెలియనంత వరకు కివీస్ విజయం సాధించడం కష్టమని పేర్కొన్నాడు.