Lok Sabha Election 2019:Know detailed information on Kakinada Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Kakinada.
#LokSabhaElection2019
#Kakinadaloksabhaconstituency
#ThotaNarasimham
#ChalamalasettySunil
#tdp
#ysrcp
తూర్పు గోదావరి జిల్లాలో తొలి నుండి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం ది ప్రత్యేక స్ధానం. ఒక్కడి మొదటి నుండి ఒక ప్రధా న సామాజిక వర్గ నేతలే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు ఆయన తండ్రి సంజీవ రావు లు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన వారే. సినీ నటుడు కృష్ణంరాజు ఇక్కడి నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వ హించారు.