India Vs New Zealand : Mohammed Shami Hardik Pandya Star As India Bowl Out New Zealand For 243

2019-01-28 82

India Vs New Zealand:Pacer Mohammed Shami starred with the ball taking three wickets helping India overcome veteran Ross Taylor's defiant 93 and restricting New Zealand to a below-par 243 in the crucial third ODI at the Bay Oval here on Monday.
#IndiaVsNewZealand3rd ODI
#HardikPandya
#KaneWilliamson
#ViratKohli
#HardikPandyaStunningCatch
#msdhoni
#Shikhardhavan
#kedarjadav
#cricket
#teamindia



మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా సోమవారం ఆతిత్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో రాస్‌ టేలర్ (93), టామ్ లాథమ్ (51) రాణించడంతో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది.