India vs New Zealand: MS Dhoni became the joint-third in the list of most ODIs played for India alongside Mohammad Azharuddin. Sachin Tendulkar leads the list ahead of Rahul Dravid.
#IndiavsNewZealand2ndODI
#MSDhoni
#ViratKohli
#RohithSharma
#ShikharDhavan
#KedarJadav
#cricket
#teamindia
మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.