Sensation girl Priya Prakash Warrior's Lovers day is set to release on February 14th. This movie's Audio release function on January 23rd. Stylish Star Allu Arjun is the Chief guest for the audio fuctions. A Guru Raj and Vinod Reddy are the producers. In this occassion, Priya Prakash Varrier speaks to Telugu filmibeat exclusively.
#PriyaPrakashVarrier
#loversday
#oruadharlove
#freakpinnesong
#sridevibungalow
#AlluArjun
#VinodReddy
#kollywood
#bollywood
నేషన్ సెన్సేషన్ ప్రియా వారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డేగా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో కన్నుగీటే సీన్ సోషల్, యూట్యూబ్ మీడియాలో సంచలనం రేపింది. మిలియన్ల కొద్ది వ్యూస్ గంటల్లోనే వచ్చాయి. యధాలాపంగా చేసిన సీన్‌ను ఇంత క్రేజ్ తెస్తుందని ఊహించలేదు. నా కుటుంబ సభ్యులను కొన్ని రకాల ఇబ్బందుల్లోకి నెట్టింది అని ప్రియా వారియర్ చెప్పింది. లవర్స్ డే సినిమా నా జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందంటే అంటూ ప్రియా చెప్పిన విషయాలు మీకోసం..