Sofia Hayat Sensational Comments On Indian Cricketer Rohit Sharma

2019-01-21 1

Bigg Boss contestant Sofia Hayat made sensational comments on Indian cricketer Rohit Sharma. Sofia has revealed that the Indian batsman kissed her in their very first meeting at a club in London.
#SofiaHayat
#RohitSharma
#viratkohli
#Indiancricketer
#BiggBosscontestantSofiaHayat
#bollywood


బాలీవుడ్ సెన్సేషన్ సోఫియా హయత్ మరోసారి సంచలన రీతిలో వార్తల్లోకి ఎక్కింది. క్రికెటర్ రోహిత్ శర్మతో నాకు సన్నిహిత రిలేషన్స్ ఉన్నాయని ఇటీవల బాంబు పేల్చింది. అంతటితో ఆగలేక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ వివాదంలోకి లాగింది. విరాట్‌తో కూడా నాకు సంబంధం ఉందని సెన్సేషనల్ కథనాలకు చోటిచ్చింది. అయితే ఆరంభంలో కాస్త సుతిమెత్తగా కామెంట్లు చేసిన సోఫియా హయత్.. ఘాటుగా రోహిత్, విరాట్‌పై విరుచుకుపడింది. గతంలో సోఫియా చేసిన ట్వీట్లు మీడియాలో సంచలనం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఏడేళ్ల క్రిత రోహిత్ శర్మతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఇప్పుడు రోహిత్, ఇతర క్రికెటర్లతో నాకు ఉన్న సంబంధాలపై ఓ పుస్తకం రాయబోతున్నాను. పుస్తకం గురించి రాయడానికి ముందు పబ్లిసిటీ కోసం ఈ పనికి పూనుకొన్నది అని హయత్ సంచలనం రేపింది.