Mega family did not have Sankranthi celebrations at their farmhouse in Bangalore this year and some speculations are being made on why they did not gather their reason. It is reported that Chiranjeevi is not taking a break from work in order to wrap Sye Raa Narasimha Reddy as early as possible.
#SyeRaaNarasimhaReddy
#Chiranjeevi
#MegaFamily
#Sankranthicelebrations
#Bangalorefarmhouse
చిరంజీవికి చెందిన బెంగుళూరులోని ఫాంహౌస్ ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా మెగా కుటుంబం రాకతో సందడిగా ఉంటుంది. అయితే 2019 సంక్రాంతికి ఇక్కడ అలాంటి హడావుడి ఏమీ కనిపించలేదు. పండగ సందడి లేక పోవడంతో ఫాంహౌస్ మూగపోయింది. సంవత్సరం అంతా సినిమా షూటింగులతో బిజీగా ఉండే మెగా ఫ్యామిలీ మెంబర్స్... ప్రతి ఏడాది సంక్రాంతికి బెంగుళూరు ఫాంహౌస్‌లో కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వారు అభిమానులతో పంచుకునే వారు. కానీ ఈ సారి అలా జరుగక పోవడంతో ట్రెడిషన్ బ్రేక్ అయినట్లు చర్చించుకుంటున్నారు.