Kohli outlines his vision for Indian cricket, the road taken so far, and the main protagonists in the transformation,in an interview.
#IndiaVsAustralia2ndODI
#ViratKohli
#ravisastri
#MSDhoni
#sunilgavaskar
#RohitSharma
కుర్రాళ్లు అసలైన టెస్టు మజాకు అలవాటు పడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగాలని, సూపర్ పవర్‌గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని కోహ్లీ చెప్పాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ మాట్లాడుతూ "పరిమిత ఓవర్ల క్రికెట్ ముఖ్యమైందే. అందులో రాణించాలనుకోవడంలో తప్పులేదు" అని అన్నాడు.