Lok Sabha Election 2019 : History Of Anantapur Constituency,Sitting MP, MP Performance Report

2019-01-16 10

Know detailed information on anantapur Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on anantapur .
#LokSabhaElection2019
#anantapurConstituency
#Andhrapradeshelection
#jcdiwakarreddy
#jagan
#balakrishna
#tdp
#ycp
#janasena

1.అనంతపురం ... ఆంధ్రప్రదేశ్‌లో వైశాల్యపరంగా అతి పెద్ద జిల్లా .దీని చరిత్ర కూడా ఘనమైనదే. వారసత్వ సంపదకూ, దట్టమైన పచ్చని చెట్లు, ఎత్తైన కొండల నడుమ నుంచి జాలువారే జలపాతాలకూ, ఆధ్యాత్మిక పరిమళాలను పంచే ఆలయాలకూ అనంతపురం పెట్టింది పేరు. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధమైన పెనుగొండ, రత్నగిరి, రాయదుర్గం తదితర కోటలు ఉన్నాయి.

Free Traffic Exchange