Hardik Pandya To Lose Out On An Endorsement Deal After Controversial Koffee With Karan show

2019-01-12 437

Indian all-rounder Hardik Pandya might lose out on a chance to bag a big endorsement deal after his controversial comments at Koffee with Karan show.
#HardikPandya
#KLRahul
#HarbhajanSingh
#BCCI
#AnirudhChaudhary


టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పాండ్యా కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ సస్పెన్షన్ ఎదుర్కొంటున్న హార్ధిక్ పాండ్యా తాజాగా అంబాసిడర్ హోదాని పోగోట్టుకున్నాడు.