Testster Harris rode one early in his turn and Cutting managed to get his hands to the ball before it slipped through his grip and collected him in the face.
#BBL
#BenCutting
#DropsACatch
#Face
#brisbaneheat
#melborneRenegades
#bigbashleague
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్ క్యాచ్ పట్టబోయి ముఖాన్ని రక్తసిక్తం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టిన బెన్ కట్టింగ్ ఓ సునాయాస క్యాచ్ పట్టలేకపోయిన సంఘటన బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న బీబీఎల్ 8వ సీజన్‌లో బెన్ కట్టింగ్ బ్రిస్బేన్ హీట్ జట్టు తరుపున ఆడుతున్నాడు.