Pawan Kalyan in Kadapa : Pawan Meeting With Janasena Leaders

2019-01-11 897

Pawan Kalyan Meet at Kadapa Janasena Leaders. Jana Sena chief Pawan Kalyan interesting comments in Kadapa district party leaders meeting. Pawan Kalyan criticized ys jagan and chandrababu naidu.
#2019assemblyelection
#2019apelections
#PawanKalyan
#KadapaJanasenaLeaders
#ysjagan


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా, కడప జిల్లా నాయకులతో జరిగిన సమీక్షలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి చర్చనీయాంశంగా మారాయి. తన వెనుక లక్షలాది మంది జనసైనికులు ఉన్నారని, ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా లక్షలాది మంది అభిమానులు వచ్చారని, కానీ తాను తలకు ఎక్కించుకోను అని వ్యాఖ్యానించారు. తద్వారా తనకు పొగరు తలకు ఎక్కదని అభిప్రాయపడ్డారు.