India vs australia : BCCI Announces Fixtures For Home Series Against Australia

2019-01-10 444

The T20Is will be held in Bengaluru and Visakhapatnam, and the ODIs will be held in Hyderabad, Nagpur, Ranchi, Mohali and Delhi.
#IndiavsaustraliaODIseries
#teamindiaschedulein2019
#BCCI
#T20Is
#ODIs
#teamindianewzealandtour
#teamindiaaustralilatour
#ipl2019
#2019worldcup


ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ షెడ్యూల్‌‌ని బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఆతిథ్య భారత జట్టుతో రెండు టీ20లతో పాటు ఐదు వన్డేల సిరిస్‌ ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 24వ తేదీన బెంగళూరు వేదికగా ఆరంభం కానుంది.