Sri Reddy Says Nagababu Is Making A Conspiracy Against NTR Kathanayakudu

2019-01-09 2,287

Sri Reddy alleges that Nagababu is making a conspiracy against Balakrishna latest movie NTR Kathanayakudu. N.T.R. Kathanayakudu is a 2019 Telugu, biographical film, based on the life of N. T. Rama Rao, produced by Nandamuri Balakrishna, Sai Korrapati Ranganatha, Vishnu Induri under NBK Films, Vaaraahi Chalana Chitram, Vibri Media banners and directed by Krish. The film stars Nandamuri Balakrishna as his father N. T. Rama Rao.
#SriReddy
#Nagababu
#Balakrishna
#pawankalyan
#tollywood

బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు విడుదల చేస్తున్న వరుస వీడియోలపై శ్రీరెడ్డి స్పందించారు. బాలయ్య బాబు నటించిన 'ఎన్టీఆర్ కథానాయుడు' విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమా మెగా అభిమానులు చూకుండా ఎంతో కొంత ప్రభావం చూపాలనే ఉద్దేశ్యంతో కుట్రపూరితంగా మెగాబ్రదర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎన్నో దందాలు చేస్తోందని...మీరు చేసే దందాల్లో బాలయ్య బాబు ఏమైనా వేలు పెట్టాడా? ఎందుకు ఆయన్ను టార్గెట్ చేస్తున్నారంటూ శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు. బాలయ్య బాబు పూర్తి గౌరవంగా మీరు ఎవరో తెలియదు అని సింగిల్ మాటతో వదిలేశారు. మరొకరు అయితే చెప్పులతో దండేసి గుండు కొట్టించి గాడిదమీద ఊరేగించేవారు.. అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.