India vs Australia : Virat Kohli Supports Mitchell Starc After India's Series Win Over Australia

2019-01-08 175

Kohli said “Mitchell Starc is a very skilful bowler. He has got the right mindset. He has been your No.1 bowler for years now.If he is your best bowler, you give him space to work things out and not mount more pressure on him. Because you don’t want to lose a guy like that who is so skilled and wins games,”
#IndiavsAustralia
#ViratKohli
#MitchellStarc
#timpaine
#pujara
#kuldeepyadav
#nathonlyon


భారత్‌తో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర విమర్శరలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియాకు ఎన్నో గొప్ప విజయాలను అందించిన స్టార్క్, ఒక్క సిరిస్‌లో రాణించనంత మాత్రాన ఆ దేశ మాజీలు అతడిపై విమర్శలు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.