NTR's 100 Busts In Theatres Across Telugu States To Mark NTR Kathanayakudu Release

2019-01-07 874

NTR Biopic:NTR's 100 busts in theatres across Telugu states to mark NTR Kathanayakudu release. Nandamuri Balakrishna has planned to place 100 busts of his late father, legendary actor NTR aka NT Rama Rao, in 100 cinema halls across the Telugu states to mark the release of NTR Kathanayakudu.
#NTRBiopic
#balayya
#ranadaggubati
#KalyanRam
#jr.ntr
#vidyabalan
#rakulpreeth
#Harikrishna
#tollywood


స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్ర ప్రమోషన్‌ను భారీగా చేపడుతున్నారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి పలు రకాల వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ, విద్యాబాలన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9న విడుదల కానున్నది.