Lok Sabha Elections 2019 : From Where Will PM Modi Contest ? | Oneindia Telugu

2019-01-05 303

After Varanasi for 2014 polls, Prime Minister Narendra Modi may pick another temple town Puri to contest next Lok Sabha election this year, if a BJP MLA from Odisha is to be believed. According to Pradip Purohit, BJP MLA from Odisha's Padampur assembly constituency, Modi may contest elections from Puri constituency.
#LokSabhaElections2019
#PMModi
#Varanasi
#LokSabhaelection
#Puri

2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీచేస్తారు... ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. 2014లో వారణాసి నుంచి బరిలో నిలిచిన నరేంద్ర మోడీ... ఈ సారి మరో టెంపుల్ టౌన్ నుంచి పోటీచేసే యోచనలో ఉన్నారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ప్రధాని మోడీ పోటీచేసేందుకు ఏ ఆలయనగరాన్ని ఎంచుకున్నారు...?