Rajamouli To Direct Rajini Kanth? | Filmibeat Telugu

2019-01-04 322

Before the release of Petta, Rajinikath is teaming up with AR Murugadoss for a film, which will be a complete commercial entertainer. Now, a new rumour has surfaced online, After wrapping up his project with AR Murugadoss. Rajinikanth is also joining hands with Suibbaraj again and director SS Rajamouli for a film.
#rajinikanth
#rajamouli
#tollywood
#petta
#ARMurugadoss
#2pointO

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి తర్వాతి నుంచి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. అంతకు ముందు ఆరోగ్యం బాగోలేక పోవడంతో సినిమా సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. కబాలి తర్వాత కాలా, 2.0, పేట ఇలా వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తూ వెళుతున్నారు. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పేట' జనవరి 10న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. అయితే 'పేట' విడుదల తర్వాత రజనీకాంత్ చేయబోయే సినిమాలపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నారు.

Free Traffic Exchange