India vs Australia 4 Test : Virat Kohli’s Bat And Gloves Turn Pink During Ind Vs Aus 4th Test At SCG

2019-01-03 3

Indian cricket team captain Virat Kohli came out to bat at the Sydney Cricket Ground (SCG) donning gloves which had pink patches. Kohli’s special gesture was for breast cancer awareness and in support of McGrath Foundation.
#ViratKohli
#JaspritBumrah
#IndiavsAustralia2018
#4thTest
#breastcancerawareness
#umeshyadav
#Pujara
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma
#sydney

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పింక్ గ్లోవ్స్, బ్యాట్‌కు పింక్ ఎమ్మారెఫ్ స్టికర్‌తో బ్యాటింగ్‌కు క్రీజులోకి వచ్చాడు.