Unmadi Movie Audio Launch

2019-01-03 71

Unmadi Movie Audio Launch event. The Movie trailer getting good response.NR Reddy,Sirisha are played mail roles in this movie.

ఉన్మాది మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది.ఎన్ ఆర్ రెడ్డి ఈ చిత్రం లో ముఖ్య ప్రాత్ర పోషించారు.ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.