Actress Anasuya Reveals her Tattoo Secret. It says Nikku. my husband’s pet name. She siad. Anasuya Bharadwaj is an Indian television presenterand actress.She is a film actor who works predominantly in Telugu cinema and Telugu Television shows.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న తెలుగు సెలబ్రిటీల్లో యాంకర్ అనసూయ ఒకరు. న్యూఇయర్ సందర్భంగా అనసూయ తన అభిమానులతో ట్విట్టర్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనసూయను చూడగానే చాలా మందికి ఆమె వేయించుకున్న టాటూ వైపు దృష్టి వెళుతుంది. ఆమె ఆ టాటూ ఎందుకు వేయించుకున్నారు? దాని అర్థం ఏమిటనే ప్రశ్నలు మైండ్‌లోకి వస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు తాజాగా సమాధానం దొరికింది. తన ఒంటిపై ఉన్న టాటూ అర్థం ఏమిటి? ఫస్ట్ సాలరీ ఎంత? ఇలా పలు అంశాలపై ఆమె స్పందించారు.
Titl:Anchor Anasuya Reveals Secret Behind Her tattoo
#Anasuya
#tollywood
#tvAnchor
#Telugucinema
#AnasuyaBharadwaj
#televisionpresenter