Renu Desai Interview About Pawan Kalyan@A Love Unconditional Book

2019-01-02 788

Renu Desai said that joining politics and staying there is another difficult task and she explained that Pawan Kalyan really thinks for the society. A love unconditional
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 'ఎ లవ్‌, అన్‌ కండీషనల్‌' అనే కవితల పుస్తకం రాశారు. దీన్నితెలుగులో కూడా విడుదల చేశారు. బుక్ ప్రమోషన్స్‌లో భాగంగా రేణు దేశాయ్ పలు తెలుగు టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాల గురించి ప్రశ్న ఎదురవ్వగా తనదైన శైలిలో స్పందించారు.
#renudesai
#metoo
#pawankalyan
#Aloveunconditional
#tollywood

Free Traffic Exchange