Andhra Pradesh High Court : Acting Chief Justice And Judges Take Oath

2019-01-01 4

Justice Chagari Praveen Kumar was sworn in as the Acting Chief Justice of Andhra Pradesh High Court here on Tuesday. The ceremony was attended by Supreme Court judge Justice N.V. Ramana, Chief Minister N. Chandrababu Naidu, lawyers and senior officials.
కొత్త సంత్స‌రం ప్రారంభం రోజునే అమ‌రావ‌తి కేంద్రంగా ఏపి హైకోర్టు విధులు ప్రారంభ‌మ‌య్యాయి. హైకోర్టు విభ‌జ‌న త‌రువాత ఏపి హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ప్ర‌వీణ్ కుమార్ తో పాటు ఏపికి కేటాయించిన 13 మం ది న్యాయ‌మూర్తులు ప్ర‌మాణ స్వీకారం చేసారు. విజ‌య‌వాడ‌లో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసారు...
రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తొలి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేసారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.
#AndhraPradeshHighCourt
#JusticePraveenKumar