Happy New Year 2019: New Year's Celebrations Around The World

2019-01-01 5

New year celebrations took off in a grand manner Around The World. The new year celebrations in church were grandly celebrated. People spent hours of time in special prayers. After the prayers people wished each other a happy new year.
తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే చిన్న పెద్దా అని తారతమ్యం లేకుండా న్యూఇయర్‌ వేడుకలకు గ్రాండ్‌గా వెల్కం చేసేందుకు అంతా ఎదురు చూశారు. అర్థరాత్రి 12 గంటలు అవ్వగానే బాణా సంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపుకున్నారు. కొత్త సంవత్సర వేడుకలకు పలు ఆలయాలు చర్చీలు ముస్తాబయ్యాయి.
#HappyNewYear2019
#NewYearCelebrations
#NewYear2019Wishes
#church